ఇస్లాం ధర్మం అంటే జీవితం గడిపే విధానం అని అర్థం. దానిననుసరి ంచి మనిషి తనను తాను దైవ సన్నిధిలో సమర్పించుకుని ఉండాలి. అతనిలోని విధేయత ఏ స్థాయికి చేరాలంటే అతని భావాలు, భావనలన్నీ దైవ సాన్నిధ్యంలో అంతర్థానమై పోవాలి. అంటే మనిషి పూర్తిగా దేవునివాడై పోవాలి. దేవుడు తప్ప మరో వస్తువేదీ అతని విశ్వాసానికి, నమ్మకానికి కేంద్ర బిందువుగా ఉండకూడదు. అదే అసలు ధర్మం (దీన్).
Yedi Dharmam
Yedi Dharmam
₹0.00
Author: పద్మ విభూషణ్’ మౌలానా వహీదుద్దీన్ ఖాన్
ఇస్లాం ధర్మం అంటే జీవితం గడిపే విధానం అని అర్థం. దానిననుసరి ంచి మనిషి తనను తాను దైవ సన్నిధిలో సమర్పించుకుని ఉండాలి. అతనిలోని విధేయత ఏ స్థాయికి చేరాలంటే అతని భావాలు, భావనలన్నీ దైవ సాన్నిధ్యంలో అంతర్థానమై పోవాలి.
Reviews
There are no reviews yet.