రచయిత దృష్టిలో, శాంతి అనేది స్థాపించబడితే, సాధ్యమైన ప్రతి అవకాశానికి కూడా తలుపులు తెరుచుకునే ఉంటాయి. తద్వారా సకారాత్మక (అనుకూల) పనులు (positive actions) నెరవేర్చుకోవచ్చు. (అణ్వాయుధాల వలన సంభవించే విధ్వంసానికి ఈ శాంతి అనేది అత్యంత విరుద్ధమైంది) ఒక నదిలో నుండి ఒక ఆనకట్ట (dam) ను తీసేయటం అనే ఒక ఉదాహరణతో దీనిని పోల్చవచ్చు. జీవితం ప్రవహించే ఒక నది వంటిది, తరువాత ఉరకలు కూడా వేస్తుంది. మానవ నైజం ద్వారా అది నిరంతరం ముందుకు సాగుతూనే ఉంటుంది. కాని కృత్రిమమైన హింస మరియు యుద్ధం అనే శీశంతో దానికి అడ్డుకట్ట వేసినప్పుడు మాత్రమే అది ఆగుతుంది. శాంతి (అంటే యుద్ధ వాతావరణం లేకపోవటం) అనేది, అవరోధాలు లేకుండా న్యాయం కోసం కృషిచేయటానికి మరియు నిర్మాణాత్మక పనులు చేపట్టటానికి మనకు అనేక అనుకూల పరిస్థితులను కల్పిస్తుంది. మానవాళి శ్రేయోభివృద్ధికి కావలసిన కార్యక్రమాల స్రవంతికి అత్యంత మహోన్నత జ్ఞాన ప్రేరేపణను ప్రసాదిస్తుంది. కాబట్టి, రచయిత లక్ష్యం ఏమిటంటే, శాంతి అనే దీనిని ఒక సంపూర్ణ ధృక్పథంగా మలచి పరిచయం చేయాలనేది. –ఆ ధృక్పథం మనిషి స్పృహను తట్టిలేపేదై ఉండి, జీవిత సమస్యలన్నిటికీ చక్కటి సమాధానాన్ని శాంతియుత పద్దతుల్లో ఇచ్చేదై ఉండాలి, ఇంకా అది ఒక వ్యక్తిస్థాయి నుండి మొదలు, అంతర్జాతీయ స్థాయి వరకు శాంతికి గల ప్రాముఖ్యతను నిర్వచించేదై ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే, శాంతి స్థాపన అనేది ఒక ఆటవిడుపు కాదు. అది మనకు గంభీరమైన ఒక లక్ష్యం.
The Ideology of Peace
The Ideology of Peace
₹0.00
Author: పద్మ విభూషణ్’ మౌలానా వహీదుద్దీన్ ఖాన్
రచయిత దృష్టిలో, శాంతి అనేది స్థాపించబడితే, సాధ్యమైన ప్రతి అవకాశానికి కూడా తలుపులు తెరుచుకునే ఉంటాయి. తద్వారా సకారాత్మక (అనుకూల) పనులు (positive actions) నెరవేర్చుకోవచ్చు. (అణ్వాయుధాల వలన సంభవించే విధ్వంసానికి ఈ శాంతి అనేది అత్యంత విరుద్ధమైంది) ఒక నదిలో నుండి ఒక ఆనకట్ట (dam) ను తీసేయటం అనే ఒక ఉదాహరణతో దీనిని పోల్చవచ్చు.
Reviews
There are no reviews yet.