ఇస్లామ్ ప్రవక్త తీసుకువచ్చిన ధర్మం (దీన్) ఖుర్ఆన్ పై ఆధారభూతమై ఉంది. అది దేవుని తరఫున అరబీ భాషలో అవతరింపజేయబడింది. మరి ఈ గ్రంథాన్ని మరింతగా విధదపరిచేది ‘సున్నత్’. అది మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లమ్) పవిత్ర జీవితం, బోధనల రూపంలో ఎన్నో గ్రంథాలలో సంకలనమై సురక్షితంగా ఉంది. మీ ముందున్న ఈ పుస్తకం ఈ దైవ ధర్మాన్నే ప్రాథమికంగా పరిచయం చేసే ఉద్దేశంతో రూపొందించబడింది.
Satya Margam
Satya Margam
₹0.00
Author: పద్మ విభూషణ్’ మౌలానా వహీదుద్దీన్ ఖాన్
ఇస్లామ్ ప్రవక్త తీసుకువచ్చిన ధర్మం (దీన్) ఖుర్ఆన్ పై ఆధారభూతమై ఉంది. అది దేవుని తరఫున అరబీ భాషలో అవతరింపజేయబడింది. మరి ఈ గ్రంథాన్ని మరింతగా విధదపరిచేది ‘సున్నత్’.
Reviews
There are no reviews yet.