సందేశ కార్యం పునః ప్రణాళిక ఆధునిక యుగంలో అన్న ఈ పుస్తకంలో రచయిత మౌలానా వహీదుద్దీన్ ఖాన్ ఈ విధంగా వివరిస్తున్నారు ‘జీవితం ప్రతికూల పరిస్థితులతో నిండి ఉంది. ప్రతికూల అనుభవాల నుండి అనుకూల అవకాశాలను కనుగొని తన తప్పులను ఒప్పుకొని, వాటి నుండి గుణపాఠం నేర్చుకొని తన కార్యాచరణకు రీ ప్లానింగ్ (పునః ప్రణాళిక) రచించుకొనే వ్యక్తి మాత్రమే విజేత అవుతాడు. ప్లానింగ్ ప్లస్ (ప్రణాళిక కొనసాగింపు)నే రీ ప్లానింగ్ అని అనవచ్చు. రీ ప్లానింగ్ పునః ప్రణాళిక అంటే అర్థం, గత ప్రణాళికకు అనుభవాన్ని జోడించడం, కొత్తగా తెలుసుకున్న సమాచారం వెలుగులో కార్యాచరణను పునః రచించడం. ఈ పద్ధతి ద్వారా ఒక వ్యక్తి తన తొలి ప్రయత్నంలో సాధించలేని లక్ష్యాన్ని మెరుగైన మార్గంలో చేరుకోవడం సాధ్యపడుతుంది. ముస్లిం ఉ మ్మత్ (అనుచర సమాజం) ఆధునిక యుగంలో ఇస్లాం మిషన్ పునః ఆవిర్భావం కొరకు పునః ప్రణాళిక రచించాల్సిన ఆవశ్యకత ఉంది. వారు ఉన్నత స్థాయి సానుకూల దృక్పథం గల వారిగా మారాలి. అలా చేస్తే వారు ప్రస్తుత యుగం ఇస్లాంకు అనువైన యుగంగా కనుగొంటారు. అంతే గాక ప్రస్తుత యుగం దావా (సందేశ కార్యం) కొరకు అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుంటారు.
Replanning of the Islamic Missions Moderan Times
Replanning of the Islamic Missions Moderan Times
₹0.00
Author: పద్మ విభూషణ్’ మౌలానా వహీదుద్దీన్ ఖాన్
సందేశ కార్యం పునః ప్రణాళిక ఆధునిక యుగంలో అన్న ఈ పుస్తకంలో రచయిత మౌలానా వహీదుద్దీన్ ఖాన్ ఈ విధంగా వివరిస్తున్నారు ‘జీవితం ప్రతికూల పరిస్థితులతో నిండి ఉంది. ప్రతికూల అనుభవాల నుండి అనుకూల అవకాశాలను కనుగొని తన తప్పులను ఒప్పుకొని, వాటి నుండి గుణపాఠం నేర్చుకొని తన కార్యాచరణకు రీ ప్లానింగ్ (పునః ప్రణాళిక) రచించుకొనే వ్యక్తి మాత్రమే విజేత అవుతాడు.
Reviews
There are no reviews yet.