Author: పద్మ విభూషణ్’ మౌలానా వహీదుద్దీన్ ఖాన్
అసలు విశ్వాసానికి (ఈమాన్కు) గల ఆనవాలు ఏమిటి? దీనికి సంబంధించిన ఒక సంక్షిప్త విషయ సూచికను రూపొందించదలిస్తే రెండే రెండు విషయాలు ముందుకు వస్తాయి. ఖుర్ఆన్, నమాజ్. నిజానికి ఈ రెండు పదాలూ సంపూర్ణ ధర్మానికే శీర్షికలు. ఇందులో మొదటిది, సైద్ధాంతికంగా అన్నిటికన్నా ఎక్కువ ప్రాముఖ్యం కలిగి ఉంది. రెండవది, ఆచరణకు సంబంధించింది. ఖుర్ఆన్ను, నమాజ్ను పొందిన వారే నిజానికి దైవాన్ని పొందిన వారు. ఈ రెండు విషయాలు ఒకవేళ మీ జీవితాల్లో అందర్లీనం అయ్యాయనుకోండి విశ్వాసం, ఇస్లామ్లు కూడా మీ జీవితాల్లోకి ప్రవేశించాయన్నమాటే.
Momin ki Tasweer
Momin ki Tasweer
₹0.00
Author: పద్మ విభూషణ్’ మౌలానా వహీదుద్దీన్ ఖాన్
అసలు విశ్వాసానికి (ఈమాన్కు) గల ఆనవాలు ఏమిటి? దీనికి సంబంధించిన ఒక సంక్షిప్త విషయ సూచికను రూపొందించదలిస్తే రెండే రెండు విషయాలు ముందుకు వస్తాయి.
Reviews
There are no reviews yet.