Mana Jeevitha Lakshyam

0.00

Author: పద్మ విభూషణ్’ మౌలానా వహీదుద్దీన్ ఖాన్
మనిషి ఒక శాశ్వత జీవి. మనిషి జీవితం రెండు దశలుగా విభజింపబడింది. -మరణానికి ముందు జీవితం మరియు మరణానంతర జీవితం – మరణానికి ముందు జీవితం, మరణానంతర జీవితానికి కావలసిన సామాగ్రిని సంపాదించుకునే జీవితమైతే, మరణానంతర జీవితం దాని ప్రతిఫలాన్ని అనుభవించే జీవితం.

మనిషి ఒక శాశ్వత జీవి. మనిషి జీవితం రెండు దశలుగా విభజింపబడింది. -మరణానికి ముందు జీవితం మరియు మరణానంతర జీవితం – మరణానికి ముందు జీవితం, మరణానంతర జీవితానికి కావలసిన సామాగ్రిని సంపాదించుకునే జీవితమైతే, మరణానంతర జీవితం దాని ప్రతిఫలాన్ని అనుభవించే జీవితం. కాబట్టి, ప్రతి స్త్రీ మరియు ప్రతి పురుషుడూ ఈ పరమ సత్యాన్ని గ్రహించాలి. దీని పైనే వారి శాశ్వత భవిష్యత్తు ఆధారపడి ఉంది.

Reviews

There are no reviews yet.

Be the first to review “Mana Jeevitha Lakshyam”

Your email address will not be published. Required fields are marked *

Mana Jeevitha Lakshyam
0.00
Scroll to Top