ప్రస్తుత ప్రపంచం పరీక్షాలయం. ఈ ప్రపంచంలో మనిషి కొరకు మార్గదర్శకత్వపు అవకాశాలున్నట్లే అపమార్గపు ద్వారాలు కూడా తెరువబడి ఉన్నాయి. ప్రతి మనిషీ తాను తలచిన దిశలో నడిచే స్వేచ్ఛను, తాను కోరిన అవకాశాలను వినియోగించుకునే అధికారాన్ని, తన శక్తులను తాను అభిలషించే పనుల్లో ఉపయోగించే స్వతంత్రతను కలిగి ఉన్నాడు. అయితే -ప్రళయ దినపు శంఖం పూరించబడినపుడు విశ్వప్రభువు తన ఉగ్రరూపంలో ప్రస్ఫుటమవుతాడు. ఆనాడు మనిషి నిస్సహాయుడైపోతాడు. అప్పటి దాకా తను ధిక్కరిస్తూ వచ్చిన విషయాలనే సత్యాలుగా నమ్మటం తప్ప గత్యంతరంలేని పరిస్థితి ఏర్పడుతుంది.
Jeevitha Satyam
Jeevitha Satyam
Author: పద్మ విభూషణ్’ మౌలానా వహీదుద్దీన్ ఖాన్
ప్రస్తుత ప్రపంచం పరీక్షాలయం. ఈ ప్రపంచంలో మనిషి కొరకు మార్గదర్శకత్వపు అవకాశాలున్నట్లే అపమార్గపు ద్వారాలు కూడా తెరువబడి ఉన్నాయి. ప్రతి మనిషీ తాను తలచిన దిశలో నడిచే స్వేచ్ఛను, తాను కోరిన అవకాశాలను వినియోగించుకునే అధికారాన్ని, తన శక్తులను తాను అభిలషించే పనుల్లో ఉపయోగించే స్వతంత్రతను కలిగి ఉన్నాడు.
Reviews
There are no reviews yet.