Author: పద్మ విభూషణ్’ మౌలానా వహీదుద్దీన్ ఖాన్
ఈ పుస్తకంలో విశ్వాసాన్ని పెంచే నైతిక విలువలను, మరియు ఆధ్యాత్మికతను పెంపొందించే విషయాలను అలాగే పరలోకానికి సంబంధించిన అంశాలను విస్త్రుతంగా పొందుపరచటం జరిగింది. ఇస్లాం ధర్మానికి సంబంధించిన ముఖ్యాతి ముఖ్యమైన సిద్ధాంతాలను కూడా చర్చించటం జరిగింది. ఈ పుస్తకాన్ని చదువుకుంటూ పోతే, ఒక వ్యక్తి ఇహ పరలోకాలలో సాఫల్యం పొందాలంటే, తనలో ఏ విధమైన లక్షణాలను పెంపొందించుకోవాలో అనే విషయాన్ని కూడా కనుగొనగలడు. రచయిత, ఇస్లాం ధర్మ ధృక్ప ధాలను ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్(స) వారి సూక్తుల ఆధారంగా అతి సునాయాసంగా మరియు సూటిగా ప్రస్తావించే కృషి చేశారు.
Deeni Talim
Deeni Talim
₹0.00
Author: పద్మ విభూషణ్’ మౌలానా వహీదుద్దీన్ ఖాన్
ఈ పుస్తకంలో విశ్వాసాన్ని పెంచే నైతిక విలువలను, మరియు ఆధ్యాత్మికతను పెంపొందించే విషయాలను అలాగే పరలోకానికి సంబంధించిన అంశాలను విస్త్రుతంగా పొందుపరచటం జరిగింది. ఇస్లాం ధర్మానికి సంబంధించిన ముఖ్యాతి ముఖ్యమైన సిద్ధాంతాలను కూడా చర్చించటం జరిగింది.
Reviews
There are no reviews yet.