షహాదత్ అనగా సాక్ష్యమివ్వడం ఒక మ హోన్నత కార్యం. సాక్ష్యం ఇచ్చేవారి కోసం దేవుని వద్ద ఉన్నతమైన స్థానాలు ఉన్నాయి. వారికి స్వర్గంలో శ్రేష్ఠమైన ప్రదేశంలో స్థానం దొరుకుతుంది. షహాదత్ లేదా సాక్ష్యం ఇవ్వటం అంటే దావత్ (ఏకేశ్వరుని వైపు ఆహ్వానించటం) తప్ప మరేమీ కాదు. అంటే, అల్లాహ్ సందేశాన్ని అల్లాహ్ దాసులకు శాంతి సామరస్యం (Positive Manners)తో చేరవేయడం. మానవ జీవిత సత్యాన్ని (Reality of Life) మనిషికి అర్థమయ్యే రీతిలో అతనికి అర్ధమయ్యే భాషలో వివరించటం. దీనిపై ఆసక్తి ఉన్న వ్యక్తిని సృష్టి నిర్మాణం వైపు దృష్టి మరల్చేలా చేయడం, నీరాసక్తితో ఉన్న వ్యక్తికి అల్లాహ్ యొక్క తర్కాన్ని వివరించటం. ఈ వివరణ కూడా ఎంతలా ఉండాలంటే, ప్రళయ దినం నాడు ‘మమ్మల్ని సృష్టించడం వెనుక ఆ సృష్టికర్త ఉద్దేశ్యం ఏమిటో మాకు తెలియనే లేదు’ అని అతను వాదించే అవకాశమే మిగలకుండా పూర్తి తర్కంతో అతనికి అర్థమయ్యేలా చెప్పడం. ఇదే షహాదత్ లేదా దావత్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ సాక్ష్యం ఇచ్చే కార్యక్రమాన్ని ఖుర్ఆన్లోని 5:67 ప్రకారం తబ్లిగ్ (ప్రచారం) అని, 4165లో ఇంజారో తబీర్ (హెచ్చరిక మరియు శుభవార్త) అని వివిధ రకాల పదాలతో ప్రస్తావించడం జరిగింది.
Dawah, Dawah-The Mission of Muslim Ummah
Dawah-The Mission of Muslim Ummah
₹0.00
షహాదత్ అనగా సాక్ష్యమివ్వడం ఒక మ హోన్నత కార్యం. సాక్ష్యం ఇచ్చేవారి కోసం దేవుని వద్ద ఉన్నతమైన స్థానాలు ఉన్నాయి. వారికి స్వర్గంలో శ్రేష్ఠమైన ప్రదేశంలో స్థానం దొరుకుతుంది. షహాదత్ లేదా సాక్ష్యం ఇవ్వటం అంటే దావత్ (ఏకేశ్వరుని వైపు ఆహ్వానించటం) తప్ప మరేమీ కాదు. అంటే, అల్లాహ్ సందేశాన్ని అల్లాహ్ దాసులకు శాంతి సామరస్యం (Positive Manners)తో చేరవేయడం. మానవ జీవిత సత్యాన్ని (Reality of Life) మనిషికి అర్థమయ్యే రీతిలో అతనికి అర్ధమయ్యే భాషలో వివరించటం.
Reviews
There are no reviews yet.