Author: పద్మ విభూషణ్’ మౌలానా వహీదుద్దీన్ ఖాన్
ఈ చిరుపుస్తకంలో చర్చించబడిన విషయాలు ఈ చిరుపుస్తకం నేను రచించిన “తాబీర్ కి గలతీ” (తప్పుడు నిర్వచనం) అనే పుస్తక సారాంశం. ఇందులో సంక్షిప్తంగా చెప్పదలచుకున్న విషయం ఏమిటంటే, జమాతే ఇస్లామీ వ్యవస్థాపకులు మౌలానా అబుల్అలా మౌదూది గారు, ఇస్లాం ధర్మానికి ఇచ్చిన రాజకీయ నిర్వచనం ఏ విధంగా సమస్యాత్మకమైనదో మీ ముందు ఉంచటమే ప్రధాన విషయం. ఇస్లాం ధర్మానికి ఇచ్చిన ఈ రాజకీయ నిర్వచనం వలన ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ఘర్షణలు, కలహాలు జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ అన్ని విషయాల వివరణ కోసం మీరు ఈ చిరుపుస్తకాన్ని ఖచ్చితంగా చదవవలసిందే.
Convertion an Intellectual Transformation
Convertion an Intellectual Transformation
₹0.00
Author: పద్మ విభూషణ్’ మౌలానా వహీదుద్దీన్ ఖాన్
ఈ చిరుపుస్తకంలో చర్చించబడిన విషయాలు ఈ చిరుపుస్తకం నేను రచించిన “తాబీర్ కి గలతీ” (తప్పుడు నిర్వచనం) అనే పుస్తక సారాంశం. ఇందులో సంక్షిప్తంగా చెప్పదలచుకున్న విషయం ఏమిటంటే, జమాతే ఇస్లామీ వ్యవస్థాపకులు మౌలానా అబుల్అలా మౌదూది గారు, ఇస్లాం ధర్మానికి ఇచ్చిన రాజకీయ నిర్వచనం ఏ విధంగా సమస్యాత్మకమైనదో మీ ముందు ఉంచటమే ప్రధాన విషయం.
Reviews
There are no reviews yet.